(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.201. అధ్యాయః 201
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి దానస్య పంచవిధత్వకథనపూర్వకం తత్తల్లక్ష్యప్రదర్శనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[యుధిష్ఠిర ఉవాచ।

శ్రుతం మే భవతస్తాత సత్యవ్రతపరాక్రమ।
దానధర్మేణ మహతా యే ప్రాప్తాస్త్రిదివం నృపాః॥ 13-201-1(89173)
ఇమాంస్తు శ్రోతుమిచ్ఛామి ధ్రమాంధర్మభృతాంవర।
దానం కతివిధం దేయం కిం తస్య చ ఫలం లభేత్॥ 13-201-2(89174)
కథం కేభ్యస్చ ధర్ంయం చ దానం దాతవ్యమిష్యతే।
కైః కారణైః కతివిధం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః॥ 13-201-3(89175)
భీష్మ ఉవాచ। 13-201-4x(7438)
శృణు తత్త్వేన కౌంతేయ దానం ప్రతి మమానఘ।
యథా దానం ప్రదాతవ్యం సర్వవర్ణేషు భారత॥ 13-201-4(89176)
ధర్మాదర్థాద్భయాత్కామాత్కారుణ్యాదితి భారత।
దానం పంచవిధం జ్ఞేయం కారణైర్యైర్నిబోధ తత్॥ 13-201-5(89177)
ఇహ కీర్తిమవాప్నోతి ప్రేత్య చానుత్తమం సుఖం।
ఇతి దానం ప్రదాతవ్యం బ్రాహ్మణేభ్యోఽనసూయతా॥ 13-201-6(89178)
దదాతి వా దాస్యతి వా మహ్యం దత్తమనేన వా।
ఇత్యర్తిభ్యో నిశంయైవ సర్వం దాతవ్యమర్థినే॥ 13-201-7(89179)
నాస్యాహం న మదీయోఽయం పాపం కుర్యాద్విమానితః।
ఇతి దద్యాద్భయాదేవ దృఢం మూఢాయ పండితః॥ 13-201-8(89180)
ప్రియో మే యం ప్రియోఽస్యాహమితి సంప్రేక్ష్య బుద్ధిమాన్।
వయస్యాయైవమక్లిష్టం దానం దద్యాదతంద్రితః॥ 13-201-9(89181)
దీనశ్చ యాచతే చాయమల్పేనాపి హి తుష్యతి।
ఇతి దద్యాద్దరిద్రాయ కారుణ్యాదితి సర్వథా॥ 13-201-10(89182)
ఇతి పంచవిధం దానం పుణ్యకీర్తివివర్ధనం।
యథాశక్త్యా ప్రదాతవ్యమేవమాహ ప్రజాపతిః॥] ॥ 13-201-11(89183)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకాధికద్విశతతమోఽధ్యాయః॥ 201 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-201-6 ధర్మద్దానం వ్యాచష్టే ఇహేతి॥ 7-201-7 అర్థాదిత్యస్య లక్షణమాహ దదాతీతి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.